Anchor Sreemukhi : శ్రీముఖి నువ్వు అతన్నే పెళ్లి చేసుకోమని చెప్తున్నా నెటిజన్స్… ఇంతకీ అతను ఎవరు?
Anchor Sreemukhi : ఫుల్ ఎనర్జిటిక్ గా రియాల్టీ షోలను హోస్ట్ చేస్తూ టాప్ యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ రాములమ్మ.. ఎప్పటినుంచో బుల్లితెరలు స్థిరపడిన యాంకర్ అనసూయ రశ్మిలకు గట్టి పోటీ ఇస్తూ శ్రీముఖి వెండితెరలో దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్ కి తీసుకొని అందం అభినయం ఉన్న ఈ అమ్మడు.. అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. గతంలో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఒకానొక దశలో ఆమె సీజన్ విన్నర్ అవుతుందనే రేంజ్ లో శ్రీముఖి గేమ్ ఆడింది. అయితే శ్రీముఖి యాంకరింగ్ కెరియర్ కి బిగ్ బాస్ షో ఎంతో ఎంతో దోహద పడిందనే చెప్పుకోవచ్చు.ఈ బొద్దుగుమ్మకు మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇటు షోలు చేస్తూ అటు సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది శ్రీముఖి.. ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి ఘాటు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు కొన్ని బోరింగ్ గా నెటిజన్స్ కి అనిపించడంతో ఆ ఫోటోలు తీసిన కెమెరామెనే పెళ్లి చేసుకో శ్రీముఖి రోజు ఫోటోలు తీసి పెడతాడు అంటూ కామెంట్లో పెడుతున్నారు.