Tollywood news in telugu

సిల్క్ స్మిత పాత్రలో నటించనున్న యాంకర్ అనసూయ !

anchor anasuya

అలనాటి ప్రముఖ నటి సిల్క్ స్మిత పాత్రలో అనసూయ నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ , కానీ దీనికి సంబంధించి ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఈ విషయంపై అనసూయ అధికారిక ప్రకటన చేస్తారా లేదంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలచేసి ఆశ్చర్యానికి గురిచేస్తారా చూడాలి.

సినీ ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక మంచి గుర్తింపుతెచ్చుకుంది. హీరోయిన్ గా , ఐటెం గర్ల్ గా, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

కొన్ని అనివార్యకారణాలవల్ల సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ నటి బయోపిక్ ‘డర్టీ పిక్చరి ‘ వచ్చింది. ఇపుడు తెలుగులో రాబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్ .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button