Tollywood news in telugu

Anchor Anasuya : క్రిస్మస్ వేడుకల్లో యాంకర్ అనసూయ !

Anchor Anasuya

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగువారికి దగ్గరై, తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే బుల్లితెరకు గ్లామర్ అందించిన యాంకర్లలలో అనసూయ కూడా ఒకరు అనే చెప్పాలి.

ఇపుడు అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ కాకుండా  సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేస్తుంది. అందుకనే కాస్త బుల్లితెరకు దూరం అయింది.

అంతేకాకుండా మార్కెట్ లోకి వచ్చే  కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. అభిమానుల్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంలో  క్రిస్మస్ వేడుకలను తన ఫ్యామిలీతో ఇలా జరుపుకున్నానని చెప్పే  కొన్ని పిక్స్‌ను షోషల్ మీడియాలో  షేర్ చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button