అనసూయ – Anasuya Bharadwaj Age , Boy Friend , Family And Bioraphy

Telugu Most Wanted Anchor Anasuya Bharadwaj Age, Family , Boy Friend And Bio :: తెలుగు రాష్ట్రలో అనసూయ పేరు తెలియని వారు ఉండరు. వారం లో ఒకసారి వచ్చే తన ప్రోగ్రాం కోసం కుర్రాళ్ళు ముందుగానే టైం కి అన్ని పనులు చేసుకొని టీవీ ముందర కూర్చుంటారు. అనసూయ యాంకరింగ్ కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అర్ధం చేసుకోగలం ఆమె అభిమానులు ఎంత మంది ఉన్నారో అని.

ఇదిలా ఉండగా Anasuya ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకూడా అభిమానులు ఫాలోయర్స్ గా ఆలా ఆలా పెరుగుతు 1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే అనసూయ మే 15, 1985 లో సుదర్శన్ రావు గారికి పుట్టిన ఏకైక పుత్రిక. అనసూయ పుట్టింది పెరిగింది విశాఖపట్నం లో కానీ చదివింది మాత్రం హైదరాబాద్ లోనే. అనసూయ 2008 లో బద్రుకా కాలేజీ నుండి ఎంబీఏ పట్టా పొందింది. తర్వాత కొన్ని నెలలు హ్యూమన్ రిసోర్సు మ్యానేజర్ గా పనిచేసింది.
ఆలా కొద్దికాలం గడిచాక తన ప్యాషన్ మీద నమ్మకం తో ఉద్యోగం మానేసి తొలి దిశా గా సాక్షి టీవీలో రిపోర్టర్ గా పనిచేయడం మొదలుపెట్టింది. నిదానంగా మా మ్యూజిక్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత వేదం మరియు పైసా సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా చేస్తూ చేస్తూ జబర్దస్త్ లో యాంకర్ గా ఛాన్స్ రావడం ఆ ప్రోగ్రాం టాప్ రేటింగ్ తో ప్రజాధారణ పొందడం ఇలా అనసూయ కెరీర్ ని టాప్ పోసిషన్ లో నిలబెట్టింది ఈ జబర్దస్త్ షో.

తర్వాత నాగార్జున పక్కన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం , అదే ఏడాది క్షణం సినిమాలో ముఖ్యమైన పాత్రా చేయడం, అన్ని సక్సెస్ అవడం అనసూయ కెరీర్ ని టాప్ లో కూర్చొబెటింది. ఇలా కొని నెలల తర్వాత అనసూయ ని మెయిన్ లీడ్ గా పేటి సినిమాలు తీయడం కూడా స్టార్ట్ చేశారు. అందులో కథనం , థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో లీడ్ గా చేసి ప్రజాధారణ పొందింది. దీనికి తోడు రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ అత్త పాత్ర ఈపాటికి గుర్తుండిపోయేలా డిజైన్ చేశారు అనసూయ కూడా అలానే తన నటన తో ప్రూవ్ చేసుకుంది.
ఇపుడు అనసూయ వరుస షోస్ తో మరియు సినిమా ఆఫర్ లతో బిజీ బిజీ లైఫ్ ని లీడ్ చేస్తుంది.
Check all Anasuya Acted Latest Videos HERE
Telugu Sensational Anchor Anasuya Bharadwaj Age And Bio
Name :- Anasuya Bhradwaj |
Pet Name :- Anu |
Date Of Birth :- మే 15, 1985 |
Age :- 36 |
రాశి :- వృషభం |
Height :- 5 అడుగుల 8 అంగుళాలు |
బాడీ కొలతలు :- 30 – 28 – 30 |
తల్లిదండ్రులు :- సుదర్శన్ రావు |
భర్త పేరు :- సుశాంక్ భరద్వాజ్ |
పిల్లల పేర్లు :- శౌర్య భరద్వాజ్, అయాంష్ భరద్వాజ్ |
విద్య :- మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ |
లొకేషన్ :- హైదరాబాద్ |
ఇష్టమైన రంగు :- ఎరుపు |
ఇష్టమైన నటుడు :- నాగార్జున , పవన్ కళ్యాణ్, ప్రభాస్ , అల్లు అర్జున్ |
ఇష్టమైన నటి :- సమంత, అనుష్క, రమ్య కృష్ణ. |
Favourite Food :- హైదరాబాదీ బిర్యానీ |
Hobbies :- డాన్స్ , షాపింగ్ |
Favourite Movies :- బాహుబలి, మనం |
First Movie :- నాగ ( 2003). |
Shows :- జబర్దస్త్. |
- 2017 లో ఉత్తమ సహాయ నటిగా క్షణం అనే సినిమాకి 2 వ ఐఫ ఉత్సవం అవార్డ్ మరియు 6 వ సైమా అవార్డ్ దక్కించుకుంది.
- 2019 లో ఉత్తమ సహాయ నటిగా రంగస్థలం అనే సినిమాకి జీ సినీ అవార్డ్స్ , 8 వ సైమా అవార్డ్ మరియు 66 వ ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ సొంతం చేసుకున్నారు.