Tollywood news in telugu

ఇరవై ఏళ్ళ తర్వాత భార్య భర్తలు కలిసి పని చేయనున్నారు !

కృష్ణ వంశీ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా , సింధూరం,నిన్నే పెళ్లాడుతా , అంతపురం , ఇక చందమామ తన చివరి హిట్ మూవీ , ఆ తర్వాత వచ్చిన గ్యాప్ తో చాల రోజులే పరిశ్రమకి దూరమయ్యాడు , తన భార్య రమ్య కృష్ణ తో చివరి గా పనిచేసిన సినిమా చంద్రలేఖ , మల్లి ఇన్ని రోజులకి కలిసే ఛాన్స్ ఇద్దరికి దొరికింది .

ఇక ఈ సినిమాలో అనసూయ దేవదాసి గా కనిపించనుందట అంతే కాకుండా ఒక ప్రత్యేక గీతం కుడా తనపైన ఉందంట ,ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగూంజ్ , బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ ఇలా బారి తారాగణం తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా OTT లో రిలీజ్ చేస్తున్నారు . ఇంకో విషయం ఏమంటే ఇందులో శివాత్మిక రాజశేఖర్ నటించనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button