Telugu Actress

రష్మీ గౌతమ్ – Rashmi Gautam Profile, Height, Age, Family, Affairs, Biography & More

Rashmi Gautam Profile

రష్మీ గౌతమ్ – Rashmi Gautam Height And Complete Bio : రష్మీ గౌతమ్ ఈ పేరు తెలియని కుర్రాళ్ళు ఉండరు. టీవీ లో రష్మీ షోస్ ఎపుడు వస్తాయో అని ఎదురుచూసే యువతలే ఎక్కువ. సుధీర్ , రష్మీ నిజమైన ప్రేమ జంట కాకపోయినా వారిద్దరూ స్క్రీన్ పైన కనబడితే చూడముచ్చటగా ఉంటుంది.

రష్మీ పుట్టింది , పెరిగింది విశాఖపట్నం లో కానీ ఫిలిమ్స్ మీద తనకున్న ఆశక్తి తనని హైదరాబాద్ లో సెటిల్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం యాంకర్ గా మరియు హీరోయిన్ గా , ముఖ్యమైన పాత్రలు చేస్తూ లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తుంది.

Rashmi Gautam Age

రష్మీ తన కెరియర్ 2002 లోనే మొదలుపెటేసింది. కానీ ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. 2002 లో ఉదయ్ కిరణ్ నటించిన హోలీ అనే సినిమా లో ముఖ్యమైన పాత్రా చేసింది. ఆ తర్వాత 2009 లో వెల్ డన్ అబ్బా అనే హిందీ ఫిలిం ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయింది. కానీ అప్పటికి కూడా రష్మీ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు అనే ఆలోచనలో ఉండగా 2011 లో కందెన్ అనే తమిళ్ సినిమా తన కెరియర్ లో ఒక పెద్ద మెయిలు రాయి అయింది. ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ పెరఫార్మెర్ అని క్రిటిక్స్ మరియు ప్రేక్షకులు చెప్పడం తో రష్మీ కెరియర్ గ్రాఫ్ పైకి వెళ్తూ స్టార్ దిశాగా అడుగు వేసింది.

Rashmi Gautam Bio

అప్పటినుంచి ఇప్పటిదాకా రష్మీ తన పెర్ఫార్మన్స్ ప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది. ఈటీవీ లో జబర్దస్త్ ప్రోగ్రాం మరియు ఢీ ప్రోగ్రాం లో చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయింది. ప్రస్తుతం రష్మీ వరుసగా సినిమాలు మరియు షోస్ చేస్తూ బిజీ లైఫ్ ని హ్యాపీ గా లీడ్ చేస్తుంది.

Rashmi Gautam Bio Data

పేరు :-  రష్మి గౌతం
ముద్దు పేరు :- రష్మి
డేట్ ఆఫ్ బర్త్ :-  ఏప్రిల్ 7, 1988
వయస్సు :-  33
రాశి :- మేషం
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 4 అంగుళాలు
బాడీ కొలతలు :- 35 – 28 – 36
బర్త్ లొకేషన్ :- విశాఖ పట్నం, ఆంధ్ర ప్రదేశ్ , ఇండియా
ప్రజెంట్ లొకేషన్ :-  హైదరాబాద్, తెలంగాణ
ఇష్టమైన నటుడు :-  మహేష్ బాబు
హాబీస్ :-  యోగ , సింగింగ్
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button