Tollywood news in telugu
అమ్మాయిలు అబ్బాయిలు గా మారిన వైనం.

మనం తరచు వింటూనే వుంటాం అబ్బాయి లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిలా మారటం, ఇక చాలా మంది తమ కోరికలు అణుచుకోలేక తమకి నచ్చిన సహజ సిద్ధమైన జెండర్ గా మారటం, కానీ అమ్మాయిలు అబ్బాయిలు గా మారటం మాత్రం చూడని ప్రక్రియ.

కానీ ఈ ఘటన పాకిస్థాన్ లో జరిగింది, అక్కడ ఓ ఉన్నత కుటుంబానికి చెందిన మహిళలు ఎటిపికల్ డిసార్డర్ అనే సమస్యతో ఉన్న వీరి జ్ఞానేంద్రియాలు సరిగా రూపు దిద్దుకొలేదు. దీనితో విల్లు అమ్మాయిలా పెరిగారు, వీళ్ళకి వయసొచ్చిన రుతు స్రావం అవకపోవటం తో లింగ మార్పిడి చేసుకున్నారు అలా ఇన్నాళ్లు బుష్ర, వాఫియ గా ఉన్న వీళ్లు వలిధ్, మురాధ్ గా మారారు.