Tollywood news in telugu
ప్రాణం తీసిన ఆమ్లెట్
ఆమ్లెట్ వేయలేదని గొడవతో భర్త ఆత్మహత్య
చిన్న గొడవతో భర్త ఆత్మహత్య చేసుకోవడం భాదాకరమయిన పరిస్థితి.కేపీహెచ్ బి లోని MIG-1లో నివాసం ఉండే దంపతులు మహేష్ , వనజ .వాచ్మెన్ గా పనిచేసే మహేష్ నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమ్లెట్ వేయమన్నాడు, భార్య నిరాకరించడంతో కొద్ది గొడవ తర్వాత భార్య ఓనర్ వారింటికి వెళ్ళింది.దీంతో మనస్థాపానికి గురైన మహేష్ ఇంట్లోకి వెళ్ళి తలుపులు పెట్టుకున్నాడు.
తర్వాత తలుపులు తెరచి చూడగ ఉరివేసుకుని ఉన్నాడు. kphb పోలీస్ అధికారి లక్ష్మి నారాయణ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.