Tollywood news in telugu

amitabh bachchan : బెత్తం దెబ్బలు తిన్న అమితాబ్ బచ్చన్ !

amitabh bachchan

అమితాబ్ బచ్చన్ చదువుకొనే రోజుల్లో తాను చేసిన పనికి , బెత్తం దెబ్బలు తిన్న రోజులను కౌన్ బనేగా కరోడ్ పతి-2 లోని ఒక ఎపిసోడ్ లో వివరించారు.

మా స్కూలు ఆవరణలో నా తోటి మిత్రులతో కలిసి ఒక పామును చంపానని తెలిపారు. ఆ రోజుల్లో చిన్నవాళ్ళం కావడంతో అపుడు  పామును చంపడం  పెద్ద విషయమని , ఆ పామును చంపినతరువాత ఒక కట్టెకు తగిలించి  స్కూలు గ్రౌండ్ లో తిరగడంతో మా స్కూల్ లో ఉన్న బ్రిటిష్ ప్రిన్సిపాల్ బెత్తం తో కొట్టి శిక్షించాడు.

అప్పట్లో నూనె పూసిన బెత్తంతో కొట్టేవారని, అలా మేముకూడా అలాంటి శిక్షకు గురి అయ్యామని , ఇపుడు ఆ విషయాలు గుర్తు చేసుకుంటే నవొస్తుందని వివరించాడు.

Read  Uppen Krithi Shetti : తన కోరికను ఒప్పుకొనేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానంటున్న చిన్నది... మరి ఆ కోరికేంటో ఒక లుక్ వేద్దామా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button