Tollywood news in telugu

డబ్బులు తీసుకొని మోసం చేసిందని హీరోయిన్ పై చీటింగ్ కేసు…వామ్మో అన్ని కోట్లా …!

ఒక వ్యక్తి దగ్గర సినిమా విషయంలో పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని , తిరిగి అతనికి చెల్లని చెక్కు ఇంచి మోసంచేసింది. ఇలా ఒక ప్రముఖ  హీరోయిన్ మీద చీటింగ్ కేసు నమోదైంది.  సినిమా తీస్తున్నానని, డబ్బు సహాయం కావాలని  కోట్ల రూపాయలు తీసుకుని , ఇపుడు డబ్బు ఇచ్చినతనికే ఆ తీయని సినిమాను చూపిస్తుంది. ఈ భామపై కేసు నమోదుకావడంతో విషయం బయటకు వచ్చింది. గతంలో ఈ హీరోయిన్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సరసన నటించడంతో ఈ న్యూస్ దక్షిణాదిలోని హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘కహోనా ప్యార్ హై’ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే, అప్పట్లో ఈ  సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘ అమీషా పటేల్’ మంచి పేరు తెచ్చుకుంది.

అదేవిదంగా టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సరసన , పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బద్రి’  మూవీలో అలాగే  హీరో మహేష్ బాబు హీరోగా నటించిన ‘నాని’ లో , జూనియర్ ఎన్టీర్ సరసన ‘నరసింహుడు’  లో నటించి టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

Read  My Village Show Anil Geela Marriage photos: ‘మై విలేజ్ షో’ అనిల్ జీల ఒక ఇంటివాడు అయ్యాడు ... వైరల్ గా మారిన లగ్గం చిత్రాలు !
Ameesha Patel questioned in Rs 2.5 cr cheque bounce fraud

అమీషా పటేల్ ‘దేసి మ్యాజిక్’ అనే బాలీవుడ్ సినిమాను  నిర్మిస్తున్నానని, చెప్పి తన దగ్గరినుండి 2. 50 కోట్లు తీసుకుందని, ఆమె ఆ సినిమా తీయకపోగా తనకి డబ్బులు ఇవ్వట్లేదని  అజయ్ కుమార్ సింగ్ ఆరోపిస్తున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button