Tollywood news in telugu

అమీర్ ఖాన్ మరో అద్భుతం.

1795 బ్యాగ్రౌండ్ తో తీసిన తగ్స్ అఫ్ హిందుస్తాన్ , ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయింది, ఇందులో అమీర్ ఖాన్ తో పాటు అమితాబచ్చన్ నటించాడు, వీరిద్దరిని కలిపి ఒకే స్క్రీన్ లో చూడటం ఒక కన్నుల పండగల అభిమానులు ఫీల్ అవుతున్నారు, ఈ ట్రైలర్ ఆధ్యంతం విసువల్ ట్రీట్ గా కనబడుతుంది. ఈ సినిమాలో ఈస్ట్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ అరాచకాల్ని ఎదురించే పాత్రలో అమితాబ్ నటించగా, అమీర్ ఖాన్ వీరికి సహాయం చేసే ఫిరంగి పాత్రలో మెప్పించబోతున్నాడు, ఈ సినిమాని ధూం౩ దర్శకుడు విజయ్ కృష్ణ దర్శకత్వం వహించగా యాష్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తుంది.

ఈ సినిమా హిందీ, తమిళం , మలయాళం , తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

Read  srimukhi : శ్రీ ముఖి కనక మహాలక్ష్మి లక్కీ డ్రా కోసం తీసిన... మైండ్ బ్లోయింగ్ పిక్స్ !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button