Today Telugu News Updates
అమెజాన్ క్విజ్ ద్వారా 10,000. గెలుపొందండి

amazon quiz ఈ కామర్స్ దిగ్గజం లో ఒకటైన అమెజాన్, దీని అమెజాన్ క్విజ్ అనే అప్ ద్వారా ప్రజలకు ప్రశ్నలను సంధించి, సరిఅయిన సమాదానాలు చెప్పినవారికి వారికీ కొంత అమౌంట్ ని అమెజాన్ పే బ్యాలన్స్ రూపం పొందే అవకాశం కల్పిస్తుంది.
అమెజాన్ ఇలా పండగ సీజన్ లలో ప్రజల మన్ననలను పొందడానికి ఇలాంటి క్విజ్ లను ఏర్పాటు చేస్తూఉంటుంది.
amazon quiz లో పాల్గొనాలంటే ముందుగా అమెజాన్ క్విజ్ అప్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్విజ్ లో పాల్గొనే వాళ్ళు డైలీ క్విజ్ సంబందించిన ప్రశ్నలను అప్ లో చూసి ఏ రోజుకారోజు సమాదానాలు చెప్తూ 10,000. రూపాయలను అమెజాన్ పే బ్యాలెన్స్ రూపం లో గెలుపొందచ్చు.