health tips in telugu
Turmeric: పాలలో పసుపు కలుపుకొని తాగితే ఇన్ని లాభాలా..?
నిత్యం వంటల్లో వాడే పసుపులో అనేక ఔషద గుణాలున్నాయి. ఇక పసుపుతో పాలను కలిపి తీసుకుంటే అందులోని ఔషద గుణాలు రెట్టింపు అవుతాయని అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. పాలు, పసుపు కలిపి తీసుకుంటే కలిగే లాభాలను పరిశీలిస్తే..
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. పసుపు, పాలు కలిపి తీసుకోవడం జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతాయి.

మహిళలకు బుతుస్రావం సమయంలో వచ్చే కడుపునొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. హార్మోన్‌ల సమస్య తొలగిపోతుంది. శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పసుపు కలిపిన పాలను రోజు తీసుకోవడం వల్ల మొటిమలు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.