Tollywood news in telugu

అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ !

Allu Arjun Daughter Allu Arha Happy Birthday: అల్లు అర్జున్ కి ప్రాణానికి ప్రాణమైన తన కూతురు అల్లు అర్హ పుట్టినరోజు దందర్బంగా అర్హ కి ఒక అపురూపమైన బహుమతిని ఇచ్చినట్టు అర్జున్ ఒక ఫోటోని షోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ఇపుడా ఫోటో షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అర్హ నవంబర్ 21,2016 లో పుట్టింది. అర్హ 4 సంవత్సరాలు పూర్తిచేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.

అర్జున్ తన షోషల్ మీడియాలో అర్హ పుట్టినప్పటినుండి ఇప్పటివరకు అర్హ కి సంబదించిన పోస్ట్ లు, తన కూతురుతో గడుపుతున్న మధురమైన క్షణాలను అర్జున్ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

అర్హ కి షోషల్ మీడియాలో అభిమానుల నుండి లక్షల్లో బర్త్ డే విషెస్ అందుతున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button