telugu facts

సినిమా పాటలు వీటి కింద ఏమైనా పనికొస్తాయా?

All time best telugu Tv Serial Songs

All time best telugu Serial Songs :: ఇపుడు సినిమా పాటలే వినేలా ఉంటాయి, కానీ ఒకపుడు సినిమా పాటల్ని మించిన పాటలు సీరియల్ లో ఉండేవి , అందులో చాలా వారికి ఈటీవీ లో వచ్చిన సుమన్ రచించిన పాటలే సినిమాలకి మించి ఉండేవి , అప్పట్లో ఆడియో క్యాసెట్ రూపంలో వచ్చి అవి సినిమాలకి మించిన క్యాసెట్లు అమ్ముడయేవి.

అంతరంగాలు అనే సీరియల్ నుండి మొదలయిన ఈ ప్రస్థానం చాలా రోజులు కొనసాగింది , కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు , మంచి పాట ఉందంటే అది సినిమా వాళ్ళకే ఇవ్వాలనే ఉదేశంలో ఇప్పటి లిరిక్ రైటర్స్ ఉన్నారు.

అప్పుడు వచ్చిన ది బెస్ట్ సాంగ్స్ ఏంటో ఇక్కడ చూడండి .

These are the best telugu serial songs in telugu

అంతరంగాలు అనంత మానస చదరంగాలు : Antharagaalu serial

గుండెకి సవ్వడేందుకో : Antharagaalu serial

వాసంత సమీరం లా నులు వెచ్చని గ్రీష్మంలా : ruthu ragaalu

అన్వేషిత అన్వేషిత : anveshitha

ఎండ మావులే నీ గుండెలోని ఆశలు : endamaavulu

అందం అందం జీవన మకరందం : Andham

ఓ కళంకిత :kalankitha

లేడీ డేటాక్టీవ్ అమ్మో : lady detective

ఓ విధి విచిత్రాల నిధి : vidhi

కృష్ణమ్మకు గోదారికి తోడేవారమ్మా : Pinni

నమ్మకం నమ్మకం : Nammakam

మనసు ఉన్నదీ మమతల కోసం : shivayya

మెట్టెల సవ్వడి : mettela savvadi

చక్రవాకం : chakravaakam

నమ్మకమే నాన్న అయి : nanna

ఒరేయ్ ఆంజనేలు : amrutham

తొలి లేత లేత : mogalirekulu

Best trp rating serials in 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button