Tollywood news in telugu
alia bhatt: RRR మేకర్స్ ని ఏడ్చెలా చేస్తున్న అలియా బట్

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ భామ ఆలియాభట్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న కారణంగా షూటింగ్‌లో పాల్గొనడానికే ఆలియా వచ్చింది .
ఆలియా తనతో పాటుగా పదిమంది వ్యక్తిగత సిబ్బందిని కూడా తీసుకొని హైదరాబాద్ కి వచ్చింది. ఏ.సిబండిలో నలుగురు బౌన్సర్లు, ఒక మేకప్ మెన్ , పీఏ, హెయిర్ స్టైలిష్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, మేనేజర్, పర్సనల్ డ్రైవర్ ఉన్నారు.
వీలందరికి ఆర్ఆర్ఆర్ మేకర్స్ హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేయడంతో వీరి ఖర్చు రోజుకు రూ.లక్ష దాటుతుండడం వాళ్ళ ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఆలియాపై కొంచం గుర్రుగా ఉంటున్నారట .