technology information

Alert For Slack Users: మొబైల్లో ‘స్లాక్‘ యాప్ వాడుతున్నారా… వెంటనే ఇలా చేయండి..లేదంటే …

Slack Users Asked To Change Their Password

Slack Users Asked To Change Their Password: మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని యాప్ ‘స్లాక్‘ మొబైల్ యాప్..  ఈ  లాక్‌డౌన్ లో ఇది  బాగా పాపులర్ అయ్యింది. దీనికి గల కారణం.. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా… అందరు ఆన్లైన్ లో ఉండటంతో ఇంతటి పాపులారిటీ వచ్చింది .

ఈ స్లాక్ యాప్ ద్వారా  ఉద్యోగులంతా ఒక గ్రూప్ కింద చేరి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. అదేవిదంగా  వీడియోలు, ఫొటోలను, టెక్స్ట్  డేటాను చాలా సులభంగా పంపుకోవ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఈయాప్ నిర్వాహాకులు కొత్త వెర్షన్‌ను రిలీజ్  చేశారు. ఇందులో కొన్ని  బగ్ ఉన్నట్లు గుర్తించారు. స్లాక్ కొత్త వెర్షన్ వాడుతున్న వారి పాస్‌వర్డ్‌లకు భద్రత లేదని తేల్చారు.

దీనితో వీరి కస్టమర్లను అప్రమత్తం చేయడానికి ఒక మెస్సేజ్ ను ఇచ్చింది. మీరు వెంటనే పాస్ వర్డ్ లను మార్చుకోవాలని సూచింది. దీనికోసమని  యూజర్లకు ఈ-ఈమెయిల్   పంపారు  మెయిల్ లో ఉన్న లింక్ ద్వారా మీ పాస్‌వర్డ్ మార్చుకోవాలని కంపెనీ తెలిపింది .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button