Tollywood news in telugu

Akshara Pre Release Event: ‘అక్షర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..అతిధిగా … ఎవరంటే…!

Akshara Pre Release Event

Akshara Pre Release Event: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘అక్షర’ . ఈ మూవీ .. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ,  బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అదేవిదంగా ఈ మధ్యనే  షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకుంది.

ఇపుడు తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పాల్గొన్నారు.

సినిమా కాన్సెప్ట్‌ నచ్చడంతో ఈ ఈవెంటుకి ఈ  చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకకు హాజరవుతానని ఇప్పటికే కవిత మాటిచ్చారు . ఆ మాటను నిలబెట్టుకొని ఈ ఈవెంటు కి ఆమె  స్టార్ అట్రాక్షన్ గా నిలిచారు.  ఈ సినిమాలో నందితా శ్వేత లీడ్ రోల్ చేస్తుండగా, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. 

Read  అందాల అనసూయా....
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button