telugu bigg boss
Akhil-Monal: రొమాన్స్ పిక్స్ బయట పెట్టుకుంటున్న బిగ్ బాస్ కపుల్
Akhil-Monal: బిగ్బాస్ సీజన్ 4 అన్ని సీజన్ల కంటే అత్యధిక టీఆర్పిరేట్ సాధించింది. ముఖ్యంగా ఇంత మంది ప్రేక్షకులు చూడడానికి ముఖ్య కారణం ఏంటో మీకు తెలుసా?
బిగ్ బాస్ హౌస్ లో మొదట హీరోయిన్ మోనాల్ గజ్జర్, అభిజిత్, అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో మొదలైన కథ… చివరికి అభిజిత్ తో మోనాల్ మధ్య విభేదాలు రావడంతో దూరం పెరిగింది. కానీ అఖిల్ తో మోనాల్ క్లోజ్ గా మూవ్ అయ్యేది.
వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది అనేది చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపేవారు. ఇంకా ఇప్పుడు వారు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా ప్రేక్షకుల ఫోకస్ వారి పైనే ఉంది. తాజాగా వారి ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది క్షణాలలోనే వైరల్ గా మారింది.
