Tollywood news in telugu

అక్కినేని అఖిల్ నాగార్జున మల్టీ స్టారర్ సినిమా ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

akhil and nagarjuna::ఈ రోజులో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువ అయ్యాయి ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించడంతో నటీనటులు కూడా మల్టీస్టారర్ సినిమా పై ఆసక్తి చెపుతున్నారు… అందుకే ఇటీవలే హీరో అక్కినేని అఖిల్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

ఆ చిత్రంలో కింగ్ నాగార్జున నటించబోతున్నట్లు సమాచారం…ఇంతకు ముందే అక్కినేని కుటుంబం మొత్తం “మనం” సినిమాతో అలరించారు…కానీ ఈ చిత్రంలో అఖిల్ కి తగినంత నిడివి లేకపోవడంతో …నాగార్జున అఖిల్ చిత్రంలో నటిస్తున్నారని టాక్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button