Tollywood news in telugu

‘భూమిక’ పోస్టర్ విడుదల… ఇంతకీ ఈమె ని గుర్తు పట్టారా ?

aiswarya rajesh :ప్రముఖ దర్శకుడు కార్తికేయ సుబ్బరాజు ‘భూమిక ‘ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఐశ్వర్య రాజేష్ 25 వ సినిమా ఒక థ్రిల్లర్ వర్షన్ లో ఈ సినిమా నిర్మాణం ఉండబోతుంది.

ఈ మూవీ ఫస్ట్ లుక్ ని తమన్నా భాటియా తన షోషల్ మీడియాలో విడుదలచేశారు.

ఫ్యాషన్ 8 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకి జయరామన్, సుదాన్ సుందరం, కార్తికేయన్ సంతానం లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని ఈ సినిమా కథ సాగనుంది. ఇందులో ఎన్నో థ్రిల్లింగ్ ట్విస్టులు ఉంటాయని నిర్మాత సుదాన్ తెలియజేసారు.

అలాగే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button