Viral news in telugu

Airbag Jeans: మార్కెట్లోకి రాబోతున్న ఎయిర్ బ్యాగ్ జీన్స్…ఇక బైక్ పై నుండి కిందపడ్డా సేఫ్…!

Airbag Jeans

Airbag Jeans: ప్రపంచ మంతటా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏ విదంగా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో ఎక్కువగా నిబంధనలు పాటించకపోవడంతోనే మరణిస్తూ ఉంటారు.

ఇక భారతదేశంలో సగటున ప్రతిరోజూ 1000 కి పైగా ప్రమాదాలు, 400 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో బైక్ ఆక్సిడెంట్స్ ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ బైకర్స్ ని హెల్మెట్ పూర్తిస్థాయిలో కాపాడలేదు .

ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని  స్వీడన్ కు చెందిన “ఎయిర్ బ్యాగ్ ఇన్‌సైడ్ స్వీడన్ ఎబి” అనే సంస్థ ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ను రూపొందిస్తుంది.

ఈ జీన్స్ ని రూపొందించవారు షహ్రీవర్, నిజానికి ఇతను  ఎయిర్ బ్యాగ్ జీన్స్ ప్రయోగం 16 ఏళ్ల క్రితమే చేసినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు, మల్లి అతనే ఇపుడు సరి కొత్త హంగులతో ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాడు. దీనికోసమని  యూరోపియన్ హెల్త్, స్టాండర్ట్స్ నుంచి ధృవీకరణ పొందాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button