Today Telugu News Updates

ఘోర విమాన ప్రమాదం .. రెండు ముక్కలైన ఎయిర్ ఇండియా

Air India  express crash
Air India crash

Air India express crash:: కేరళలోని కోజికోడ్ “ఎయిర్ పోర్ట్” రన్ వే పైన ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానం క్రాష్ అయింది , ఇది దుబాయ్ నుండి 191 ప్రయాణికులతో వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయి నుండి ప్రయాణికులతో కేరళకి వస్తుంది , వెంటనే అక్కడున్న అగ్నిమాపక దళం , ఇతర సహాయక బృందాలు చేరుకొని పరిస్థితుల్ని అదుపులో పెట్టాయి .

ఇందులో పైలెట్ మరణించగా , పదుల సంఖ్యలో గాయాలయ్యాయి , విమానం ముందు భాగం పూర్తిగా ధ్వసం అయింది , దీనికి కారణం బారి వర్షమే అని DGCA (Directorate General of Civil Aviation) ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button