భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు ఏంటంటే?

What not to do after eating: ఇప్పుడున్న యాంత్రిక జీవన విధానంలో చాలా మంది భోజనం చేసిన తర్వాత ఏది పడితే తింటుంటారు. కానీ అలా తినడం వల్ల ఆరోగ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అసలు భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు ఏంటంటే….
- కునుకు తీయడం:-
భోజనం చేసిన తర్వాత కునుకు తీసే అలవాటు చాలామందికి ఉంటుంది కానీ అలా నిద్రపోవడం వల్ల పొట్టలో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ర్ గ్యాస్ ఏర్పడి ఊబకాయ వ్యాధి వస్తుందని శాస్త్రజ్ఞులు బల్ల గుద్ది చెప్తున్నారు. ఇకనైనా భోంచేసిన తర్వాత కునుకు కు నో చెప్పండి.
- వ్యాయామాలు చేయడం:-
కొందరిలో భోంచేసిన తర్వాత వ్యాయామాలు చేయడం అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఎందుకంటే వ్యాయామాలు చేయడం వల్ల కడుపులో తిమ్మిర్లు ఏర్పడుతాయి. ఈ తిమ్మిర్ లు భోజనం జీర్ణం కాకుండా అడ్డుకుంటాయి
3.చల్లటి నీళ్లు తాగడం:-
చాలా మందికి భోజనం చేసిన తర్వాత చల్లటి నీళ్లు తాగుతుంటారు. ఈ చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది.
4.పొగ తాగరాదు:-
కొందరు పొగతాగే అలవాటు ఉన్నవారు భోజనం చేశాక అసలు పొగ తాగ వద్దు .ఎందుకంటే భోజనం చేశాక 1 ఒక్క సీక్రెట్ తాగితే 10 సిగిరెట్ల అంతా హానికరం. భోజనం చేశాక పొగ తాగితే నికోటిన్ అన్నే గ్యాస్ ఏర్పడి, క్యాన్సర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
5.పళ్లు తినడం:
భోజనం చేసిన వెంటనే కొందరైతే పండ్లు తింటుంటారు. ఇలా పండ్లు తినడం వల్ల పొట్టలో యాసిడ్ ఏర్పడి,జీర్ణ పక్రియ మందగిస్తుంది.
6.స్నానం చేయడం
భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఎందుకంటే రక్తం అంతా చేతులు,కాళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది