Today Telugu News Updates

ఆ ఊరిలో అందరూ వితంతువులే…!

village of widows afghanistan: ఒక ఊరిలో అందరూ వితంతువులే ఉన్నారు.. ఈ వార్త వెంటే మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది నిజం…! ఆ ఊరిలో ఒక మహిళ వితంతువుగా మారడం వెనుక ఒక పెద్ద కన్నీటి గాధ ఉంది.

అఫ్ఘానిస్తాన్ దేశంలోని హెరాత్ సిటీకి దగ్గర “ఖ్వాలా-ఇ-బివాహ” అనే గ్రామం ఉండేది. ఈ గ్రామాన్ని “విలేజ్ ఆఫ్ విడోస్” అని అంటారు. ఈ ఊరిలో జీవించే గ్రామస్తులు పేదరికంతో బాధపడుతు.. ఎలాగోలా బతికేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ కి నల్ల మందు సరఫరా చేయాలంటే ఈ గ్రామానికి గూడనే వెళ్లాలి.

photo Credits : AFP

దీంతో నల్ల మందు సరఫరా చేసేవారు… ట్రిప్ కి 300 డాలర్లు ఇస్తానని అనడంతో.. ఉపాధి దొరుకుతుందని ఉద్దేశంతో ఆ గ్రామంలో జీవించే పురుషులు ఈ డీల్ కి ఒప్పుకున్నారు. ఇలా స్మోకింగ్ చేస్తూ ఇరాన్ ప్రభుత్వానికి దొరికి పోవడంతో..వారికి మరణ శిక్ష విధించారు. దీంతో వల్ల భార్యలు అందరూ వితంతువులుగా మారారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button