Today Telugu News Updates

యాక్షన్ కింగ్ మాట బాలుకి భారతరత్న

Action king about SP Balasubramanyam

Action king about SP Balasubramanyam

గాన గంధర్వుడు SP Balasubramanyam కి భారత రత్న ఇవ్వాలంటూ అర్జున్ ట్వీట్ చేశారు , 45 వేళా పాటలు రెండు జన్మలు ఎత్తిన ఎవరు పడలేరని , అంతే కాదు కొంచెం డబుల్ మీనింగ్ ఉన్న తాను పాడేవాడు కాదని తెలిపాడు , భారత రత్న కొరకు తెలుగు తో పాటు కన్నడ , మలయాళం తమిళ ఇండస్ట్రీ లు కలిసి పోరాడాలి అన్నారు .

బాలు గారు 50+ ఇయర్స్ ఇండస్ట్రీ ని ఏలారు
16+ లాంగ్వేజ్ లలో నలబయి వేళకి పైగా పాటలు పాడారు .
10 వేళకి పైగా స్టేజి షోలు
6 నేషన్ , 6 ఫిలిం ఫేర్ అవార్డులు
25 నంది అవార్డులు
పద్మశ్రీ , పద్మభూషణ్ అవార్డుల తో పాటు జీవిత సాఫల్య పురస్కారం స్వీకరించిన ఒకే ఒక వ్యక్తి అని థమన్ కుడా ట్వీట్ చేసాడు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button