Tollywood news in telugu
ఆ వ్యక్తితో కలిసి నటించడం నా లక్ !

దేశం లో ని ప్రతిరంగంలోనూ లింగ వివక్ష ఎంతోకొంత ఉందని, ఇప్పుడిప్పుడే లాంటిది లేకుండా పరిస్థితులు కూడా మారుతున్నాయని హీరోయిన్ సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం నేను ‘విరాటపర్వం’ కోసం రానాతో కలిసి పనిచేస్తున్నా అని తెలిపింది.
నిజంగా అంత గొప్పవ్యక్తితో నటించడం నా లాక్ , ప్రతీ సినిమాలో ఓ నటి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర లో చేసినప్పటికీ అవన్నీ పక్కనపెట్టి కేవలం హీరో పేరును మాత్రమే పోస్టర్‌పై వేస్తారు.
కానీ, ‘విరాటపర్వం’లో నాది కీలకమైన పాత్ర. టైటిల్ కార్డ్స్‌పై తన పేరుతోపాటు నా పేరు కూడా ఉంటుందని రానా తెలిపాడు. అపుడే అతని గొప్పదనం అర్థమైంది ని సాయి తెలిపింది.
కానీ, రానా ఇలాంటి గొప్ప ఆలోచనతో ముందుకు వస్తదనుకోలేదు. లింగ సమానత్వానికి రానా విలువనిస్తారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’ అని సాయి వెల్లడించారు.