Tollywood news in telugu

ఉత్తర సినిమాతో సత్తా చాటబోతున్న కెమెరామెన్ చరణ్ !!!


ఉత్తర సినిమాతో సత్తా చాటబోతున్న కెమెరామెన్ చరణ్

కథకుడు, దర్శకుడు ఎంతైనా ఊహించుకోవచ్చు కానీ దాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలంటే నిస్నాతుడైన కెమెరామెన్ అవసరం. చరణ్ ఉత్తర సినిమాను దృశ్య కావ్యంలా మలచడంలో నూరు శాతం సక్సెస్ అయ్యాడు. అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు వంటి సూపర్ హిట్ చిత్రాలకు పని చేసిన చరణ్ తన వ్యూ ఫైండర్ లో ఉత్తర సినిమాతో క్రీయేట్ చేసి తెలుగు పరిశ్రమకు ప్రామిసింగ్ కెమెరామెన్ గా రాబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button