Tollywood news in telugu
వైరల్ అవుతున్న అభిషేక్ లుక్ ఇలా ఎందుకు మారాడో తెలుసా ?

అభిషేక్ బచ్చన్ కరోనా కారణంగా చాల రోజులు హాస్పిటల్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే, తాను ఇమ్మ్యూనిటి కోసం తీసుకున్న ఫుడ్ వల్ల ఇలా అయ్యాడంటే నమ్మాల్సిందే. కానీ అది నిజం కాదు.
సినిమా వాళ్ళు క్యారెక్టర్ ల కోసం సన్నగా మారడం, లావుగా మారడం చేస్తూ ఉంటారు. ఇలాంటి సాహసమే ఇపుడు అభిషేక్ చేసాడు. ఇతను ‘బాబ్ బిస్వాస్ ‘ సినిమాకి సంబంధించి అభిషేక్ ఫొటోస్ షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి.
ఆ ఫోటోలలో అభి గుర్తుపట్టని విదంగా లావు గా, కళ్లద్దాలు పెట్టుకొని , టక్ వేసుకొని ఉన్న ఫోటోలు ఉండటంతో , ఈ హర్రర్ మూవీ లోని ఒక పాత్రకోసం ఇలా మారిపోయాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కలకత్తాలో జరుగుతుంది.