Today Telugu News Updates

సిగరెట్ తాగిన మత్తులో డోంట్ ట్రబుల్ అంటున్న ఆషిమా…

Aashima cigarette video

Aashima cigarette video:: నాటకం సినిమాలో నటించిన ఆషిమా తెలుగు యువతకు సుపరిచయమే , ఎందుకంటే తన అందచందాలు నాటంకం లాంటి బి గ్రేడ్ సినిమాలో ఆరబోసింది , ఇక సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన వీడియోస్ రిలీజ్ చేస్తూ లైంలైట్ లో ఉంటూనే ఉంటుంది , తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది , తనని ఫాలో ఆయె వారి సంఖ్య ఎక్కువే ముఖ్యంగా యూత్ కి ఆరాధ్య దేవత .

తాను రిలీజ్ చేసిన కొత్త వీడియో బాలక్రిష్ణ సినిమాలోని ఒక డైలాగ్ తన స్టైల్ లో మత్తుగా చెబుతూ “డోంట్ ట్రౌబుల్ ది ట్రౌబుల్ ” అంటూ సిగరెట్ తాగుతూ తనదైన స్టైల్ లో చెప్పిన వీడియో విపరితంగా ట్రెండింగ్లో ఉంది , ఇక తనను ఫాలో ఆయె వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది తన గురించి తెలీనివాళ్ళకి కుడా తెలిసేలా చేస్తూ సోషల్ మీడియాని విపరతం గా ఉపయోగించుకుంటుంది , ఇది చూసి మిగతా హెరొఇనెస్ ఇలా బోల్డ్ గా ట్రై చేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు ఎందుకంటే అంత ఫాలోయర్స్ పెరిగారు ఒక వీడియోతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button