Tollywood news in telugu

aakasam nee haddura : నా నటనని చూసి అపుడపుడు నేనే సిగ్గుపడుతుంటాను అంటున్న హీరో సూర్య !

aakasam nee haddura

aakasam nee haddura : సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సూర్యనటనకి ఫాన్స్ అందరు చాల బాగుందని కామెంట్ చేస్తున్నారు.

కానీ సూర్య మాత్రం తన నటనపై తనకే అంత విశ్వాసం ఉండదని  అంటున్నాడు. తన సినిమా 100 రోజులు ఆడిన తరవాతే తన సినిమాని తాను చూస్తూ ఉంటానని  చెప్పాడు.

ఒక్కోసారి తన సినిమా చూస్తున్నపుడు సిగ్గుగా అనిపిస్తుందని, ఆ సమయంలో నవ్వాలో,ఏడవాలో అర్థం కాదని తెలిపాడు. సోద‌రుడు కార్తి , భార్య జ్యోతిక వారి వారి సినిమాల పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటారు.

నేను 20 ఏళ్లుగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ మాత్రం అలా ఉండలేను అని చెప్పుకొచ్చాడు. నా సినిమాలు హిట్ సాధించాయంటే అది ప్రేక్షకులు నాపై చూపే ప్రేమలాగా భావిస్తానని వెల్లడించాడు.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button