Today Telugu News Updates
సుశాంత్ హత్యలో మౌనం వీడిన మహారాష్ట్ర సీఎం కొడుకు

సుశాంత్ హత్యలో మహారాష్ట్ర సీఎం కొడుకు హస్తం ఉందని ప్రతి పక్షాలతో పాటు సోషల్ మీడియాలో విపరీతం గా వైరల్ అవటంతో , ఇన్నిరోజులు ఓపిగా ఉండి ఎట్టకేలకి ట్విట్టర్లో స్పందిచాడు “మంత్రి ఆదిత్య థాక్రే”, తనపైన కావాలనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయిస్తున్నారన్నారు .
ఒకరి మరణం తో రాజకీయాలు చేయడం సబబు కాదని చెప్పాడు, ఇదిలా ఉంటె పోలీసులు ఈ కేసు పైన దూకుడు పెంచారు , రోజుకో వార్త కూపీ లాగుతున్నారు , రియా పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీహార్ ప్రభుత్వం మాత్రం ఈ కేసు సిబిఐ కి అప్పగించాలని సిఫార్సు చేసింది .
ఇలా రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు చివరకి ఎవరిని దోషులుగా తెలుస్తుందో చూడాలి .