Today Telugu News Updates
ఆడవేషం ధరించి అమ్మాయిలతో వెకిలి చేష్టలు …

ఆడవేషం ధరించి అమ్మాయిలతో వెకిలి చేష్టలు:: కరీంనగర్ జిల్లాలో ఒక 55 ఏళ్ళు ఉన్న పురుషుడు అమ్మాయి వేషం ధరించి వాళ్లలో కలిసి మెలగడం ప్రారంభించాడు , అయితే ఇటీవలే ఇతని బండారం బయటపడగా అక్కడున్న కాలనీ వాసులు దేహశుద్ధి చేశారు
అయితే ఇటీవల హోసింగ్ బోర్డు లో ఒంటరి మహిళను అంటూ అద్దెకి దిగాడు , అతని వ్యవహార శైలిలో మార్పులు గమనించిన వాళ్ళు తనపైన నిఘా పెట్టారు , అతను మహిళా కాదని ఆడవేషంలో ఉన్న పురుషుడని గమనించారు , దీనితో మరుసటిరోజు చెట్టుకు కట్టి ఇక దేహ శుద్ధి చేశారు , అయితే తాను ఆలా ఎందుకు ప్రవర్తించాడో తెలియాల్సి ఉంది .
ఇతడైతే హిజ్రా కాదు కానీ పూర్వం ఆటో నడిపేవాడిగా అనుమానిస్తున్నారు ,ఏదైనా క్రైమ్ చేసి తప్పించుకోవటానికి ఇలా వేషం వేశాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి, నిజా నిజాలని పోలీసులే తేల్చాల్సిఉంది .