Today Telugu News UpdatesTollywood news in telugu
ఒక యువతికి మాస్క్ తొడిగిన… అందమైన హంస:-

షోషల్ మీడియాలలో చాల వరకు కొన్ని ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతూవుంటాయి . ఆ కోవకే చెందింది ఈ వీడియోకూడా,ఒక యువతీ తాను ధరించిన మాస్క్ ని గదువ కింద పెట్టుకొని హంస దగ్గరికివెళ్ళి దానిని మందలించే ప్రయత్నం చేసింది.
ఆలా చేసే టైం లో మాస్క్ ని హంస దాని పొడవాటి మూతి తో లాగడం వల్ల.. కరోనా టైం లో ఆ యువతికి వార్నింగ్ ఇచ్చినట్టు ఈ వీడియో వైరల్ గా మారింది.
సో అందరు ఖచ్చింతంగా మాస్క్ ధరించి,షోషల్ డిస్టెన్స్ పాటించాలని మరోసారి ఈ అందమైన హంస ద్వారా తెలుసుకొని,పాటించాలని హంస తరుపున మన ‘తెలుగు vision’ ద్వారా తెలియజేస్తున్నాము.