News

పెళ్ళై ఆరు నెలలు గడవకముందే వింత కోరికలు కోరిన భర్త….షాక్ నుండి కోలుకోలేక పోతున్న భార్య !

అసలు ఈ విషయాన్నీ ఎలా చెప్పాలో తెలియట్లేదు అని చెబుతూ, నాకు పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ విషయాన్నీ ఇన్ని రోజులు భరించాను ఎవరికీ చెప్పకుండా నాలోనేనే కుమిలి పోయాను.

కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలని ఇష్టపడతారు. మరికొందరు ఆ బట్టలను వేసుకొని మురిసిపోతూ ఉంటారు. కానీ నా భర్త ఏకంగా నాముందే ఆడవాళ్ళ  లో దుస్తులు వేసుకొని బెడ్ రూమ్ లో చిందులేస్తూ ఉంటాడు.

ఈ విషయం నాకు పెళ్ళై ఆరు నెలలు గడిచాక, తన వింత ప్రవర్తన బయట పడింది. కానీ చేసేది ఏంలేక ఇన్ని రోజులు నిద్రపట్టని రాత్రులు గడిపాను. ఇక తన వింతకోరికలు భరించలేక  అతని చేష్టలని తన తల్లిదండులకు చెప్పుకొని బాధపడింది.

ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button