Tollywood news in telugu
సెల్ ఫోన్ మాట్లాడుతూ రైల్వే గేట్ దాటాడు… అంతలోనే….ఏంజరిగిందంటే?

A train hit a man : తన నిర్లక్ష్యం చావు అంచులవరకు తీసుకెళ్లింది. అల్లాభక్ష్ తన సెల్ ఫోన్లో మాట్లాడుతూ రైల్వే గేటు దాటుతున్న సందర్భంలో ఒక్కసారిగా వచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది.
ఈ ఘటన నెల్లూరు విజయ మహల్ రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన లో బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన అల్లాభక్ష్ కు తీవ్ర గాయపడ్డాడు. ఒకే సారి రెండు రైళ్లు రావడంతో అది గమనయించని అల్లాభక్ష్ ఇలా ప్రమాదానికి గురిఅయ్యాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.