S S thaman ఆ.ర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన థమన్ , శంకర్ !

S S thaman :: అవును మీరు విన్నది నిజమే వరుస విజయాలతో విజయభేరి మోగిస్తున్న ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
ఈయన మ్యూజిక్ కంపోజ్ చేసిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే విడుదలయి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ దర్శకత్వం లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో
సినిమా తీస్తున్నారని మనందరికీ తెలుసు, అయితే ఇన్ని రోజులు ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు, ఆఖరికి ఈ చిత్ర నిర్మాత అయినా దిల్ రాజ్ ఫాన్స్ ఉత్సాహం రేటింపు చేసేలా సినిమాకి సంబందించిన విషయాలు వెల్లడించారు.
అందులోని భాగంగానే ఈ రామ్ చరణ్ , శంకర్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేయబోతున్నాడని చెప్పకనే చెప్పేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా ఎలా ఉండబోతుందో మరి. రామ్ చరణ్ , శంకర్ , థమన్ ఈ పేర్లు చాలు ఫ్యాన్స్ కి రిలీజ్ రోజు జాతరే అని చెప్పడానికి.
మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ని ఫాలో అవండి.