ఒక వ్యక్తి తన ప్రైవేట్ భాగాన్ని కోసి కవర్లో వేసుకొని నొప్పిబరించలేక అక్కడికి వెళ్ళాడు !

ఈ దారుణమైన సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది. తన మర్మాంగాన్ని కోసుకొని , ఆ భాగాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొని నొప్పి భరించలేక వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాడు.
విరాల్లోకి వెళ్తే… రాజు ప్రకాష్ అనే వ్యక్తి కర్ణాటక ప్రాంతమైన బాల్కి ప్రాంతానికి చెందినవాడు. ఇతను సెంట్రింగ్ పని చేస్తాడు. ఇతడు రోజులాగే పని ముగించుకొని అలవాటు ప్రకారం రోజు రాత్రి మందు తాగి పడుకుని, నిద్రమత్తులో ఆ రోజురాత్రి తన మర్మాంగాన్ని కోసుకున్నాడు.
ఆలా కోసుకున్నవ్యక్తి దాన్ని కవర్లో వేసుకొని హాస్పిటల్ కి బయల్దేరి వెళ్ళాడు. వైద్యులు తనకి చికిత్స ఆడిస్తున్న సమయంలోనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, హాస్పిటల్ చేసుకున్న పోలీసులు రాజు కుటుంబ సబ్యులకు సమాచారం ఇచ్చారు.
ఆ కుటుంబ సభ్యులు తనకి మాకు సంబంధాలు తెగిపోయాయని, అతను చనిపోయిన మాకు సంబంధంలేదని తెగేసి చెప్పడంతో పోలీసులు ఆశ్చర్య పోయారు.
అదేవిదంగా డాక్టర్ లు రాజు పరిస్థితి చాల విషమంగా ఉందని తెలిపారు.