Tollywood news in telugu

Jr. NTR: ఎన్టీఆర్ కారుకు పడ్డ చలనాను కట్టిన అభిమాని…బదులుగా ఎమ్ కోరాడో తెలుసా !

Jr. NTR

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్‏కు  సినిమా లో చేసే డాన్స్ కి తన నటనకి మరియు  వ్యక్తిగతంగానూ చాలా మంది అభిమానులు ఉన్నారు.  ఇక ఎన్టీఆర్ సినిమా థియేటర్ లోకి వచ్చిందంటే ప్రేక్షకులకు అన్ని పండగలు కలిసి ఒకే సారి వచ్చినట్టు ఉంటుంది. 

అయితే తాజాగా ఒక  అభిమాని, జూనియర్ ఎన్టీఆర్…  నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్‏తో కారు నడిపినందుకు  పడ్డ రూ.1035 చలానాను  ఆన్లైన్ లో  చెల్లించాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి బదులుగా ఆ అభిమాని అడిగిన కోరికేంటో తెలుసా ?

 తారక్ అన్నా..నాకు నా ఫ్రెండ్స్ కి  ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు ఇప్పించండి” అంటూ కోరాడు.  ప్రస్తుతం ఈ ట్వీట్ షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read  'సారంగ దరియా'..... పాట రిలీజ్ చేసిన సమంత...సాయిపల్లివి డాన్స్ తో అదరగొట్టింది...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button