Today Telugu News Updates
ఒక నిండు ప్రాణం కాపాడేందుకు పరుగెత్తిన కానిస్టేబుల్ !

ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన ప్రయత్నాన్ని, ప్రజలు, పోలీసు యాజమాన్యం తనని ఎంతగానో మేచున్నారు. అంబులెన్స్ లో ఉన్న వ్యక్తులు కానిస్టేబుల్ ను సర్ ఇతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దయచేసి కాపాడండి అని అడగడంతో తన వంతుగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఆంబులెన్స్ ముందు పరుగెత్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కి చేరేలా చేసాడు.
ఇలా ప్రత్యేక చొరవ చూపించి అతనిని హాస్పిట కి చేర్చి తనకు తన వృత్తిపై ఉన్న బాధ్యతను నిర్వర్థించాడు.
ఈ వీడియో ను అంబులెన్స్ లోని వ్యక్తి వీడియో తీసి షోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది.