Tollywood news in telugu

బాలయ్యని డీ కొడుతున్న నమిత

balakrishna : నమిత… మొదట “జెమిని” సినిమాలో విక్టరీ వెంకటేశ్ కు జోడీగా నటించిన…ఆ తర్వాత తమిళ చిత్రాలకే ముద్దుగుమ్మ పరిమితమైనది… మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి సింహ సినిమాలో కుర్రాళ్లను తన అందాలతో మంత్రముగ్ధులను చేసింది… ఆ తర్వాత వివాహం చేసుకోవడంతో సినిమాలకు బ్రేక్ వేసింది…. తాజాగా బోయపాటి శీను దర్శకత్వంలో వస్తున్న సినిమా లో బాలకృష్ణకు జోడీగా అమలాపాల్, పూర్ణ నటిస్తోంది.. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది…

ఈ చిత్రంలో బాలయ్య బాబు డబల్ ఆక్షన్ రోల్ చేస్తున్నారు… చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎమ్మెల్యే పాత్ర కోసం మొదట రోజా ని సంప్రదించగా… స్టార్ ఇమేజీకి ఆ పాత్ర సరికాదని రోజా తిరస్కరించింది.. దీంతో చిత్ర బృందం నమిత వైపు ముగ్గు చూపారు… నమిత ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోవడంతో చిత్రబంధం షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తోంది.. 10 సంవత్సరాల తర్వాత నమిత మళ్లీ అదే బోయపాటి దర్శకత్వంతో తెలుగు ప్రేక్షకులను అలరించడం విశేషం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button