telugu bigg boss

6th week eliminated contestant : బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా ? :-

bigg boss season 5
6th week eliminated contestant

6th week eliminated contestant : ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఓట్లు తక్కువ వచ్చినా కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తున్నారు. సోమవారం రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియ లో దాదాపు 9 మంది హౌస్ మేట్స్ నామినేషన్ లోకి వచ్చారు.

అందులో ఎప్పటిలాగే ఎక్కువ ఓట్స్ తో షణ్ముఖ్ సేఫ్ అయ్యారు , దాని తర్వాత సిరి , జెస్సీ , శ్రీరామ్ , విశ్వా , ప్రియాంక , రవి సేఫ్ అయ్యారు. ఈ 7 మందు ఈ వారం ఎక్కువ ఓట్లు రావడం తో సేఫ్ అయ్యారు.

అయితే బిగ్ బాస్ ప్రతివారం కంటెస్టెంట్స్ కి మరియు ప్రేక్షకులు ట్విస్ట్స్ ఇస్తూ షాక్ కి గురిచేస్తుంటారు. అందులో భాగంగానే నిన్న అనగా శనివారం రోజు ఎలిమినేట్ అయినట్లే అయ్యి సీక్రెట్ రూమ్ లో లోబో ని పంపించేశారు.

అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ మరెవరో కాదు శ్వేతా వర్మ. అవును మీరు విన్నది నిజమే. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకటైన శ్వేతా వర్మ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ వదిలి తన హౌస్ కి వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్ ఈరోజు జరగబోతుంది. కానీ తెలిసిన సోర్స్ ద్వారా ఈ వారం ఎలిమినేట్ అయింది శ్వేతా వర్మనే అని కాన్ఫర్మ్ అయింది.

ఏదేమైనా బెస్ట్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఒక్కొకరు ఇలా హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం ప్రేక్షకులని బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోయేలా చేస్తుంది. శ్వేతా వర్మ ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే కాదని సోషల్ మీడియా లో బిగ్ బాస్ వీక్షకులు డిస్కషన్ చేస్తున్నారు.

చూడాలి మరి శ్వేతా వర్మ ని రీ-ఎంట్రీ చేపిస్తారో లేదా ఇంతటితో బిగ్ బాస్ 5 తెలుగు షో లో శ్వేతా జర్నీ ముగిసిపోయిందో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button