News
ఒకే హాస్పిటల్లో 32 మందికి సోకిన కరోనా

32 corona cases in Plate buruju hospital :: అక్కడ ఇక్కడ అని కాదు , వారికి వీరికి అని కాదు , కరోనా ఎవరికైనా రావచ్చని ఈ ఉదంతం చెబుతుంది
హైదరాబాద్ లో లో ఉన్న Plate buruju అనే హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న 32 మందికి పాసిటివ్ గా తేలింది ఇక అందులో 14 మంది డాక్టర్లు ఉండటం అక్కడున్న వారిని కలవరానికి గురి చేస్తుంది.
ఒకే హాస్పిటల్ లో ఇంత మందికి ఒకేసారిగా కరోనా సోకటం ఇదే ప్రథమం, దీనిని ఖరారు చేసింది “డీ హెచ్ ఎం ఓ ” అధికారులు .