Tollywood news in telugu

30 Rojullo Preminchadam Ela movie First Day Collection: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ…. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా…!

30 Rojullo Preminchadam Ela movie First Day Collection

30 Rojullo Preminchadam Ela movie  First Day Collection: యాంకర్ ప్రదీప్‌మాచిరాజు ఒక యాంకర్ స్థాయి నుండి హీరో గా ఎదిగిన వ్యక్తి, ఇతను  తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ నవ్వొచ్చే  పంచులతో ప్రేక్షకాదరణ పొందిన వ్యక్తి. అతని మాటలలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా పంచులేయడంలో దిట్ట అని చెప్పవచ్చు.

ప్రదీప్ తాజాగా  30 రోజుల్లో ప్రేమించండం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇతను గతంలో యాంకర్‌గా చేస్తూనే అటూ సినిమాల్లో నటించాడు. ఇపుడు అతనే  హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తెరపై పడాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేసి ఇపుడు రిలీజ్ చేసారు.

30 రోజుల్లో ప్రేమించండం ఎలా సినిమా  నిన్న  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడులై యావరేజ్ టాక్‌ తెచ్చుకుంది. అదేవిదంగా మొదటిరోజే రూ. 1 కోటి రూపాయాలకు పైగా షేర్ వసూళు చేసినట్టు సమాచారం.

ఈ శని,ఆదివారాలు  కలిపి ఎంత వసూళు చేస్తుందనే దానిపై ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ భవిష్యత్తు ఉండబోతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button