Today Telugu News Updates
ఓ పోలీసు అధికారి 16 ఏళ్ల బాలిక తో అసభ్య ప్రవర్తన:-

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 16 ఏళ్ల బాలిక తన పై ఇంటి యజమాని మేనల్లుడు ఇటీవల తనతో పలు మార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో, గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు చేసేందుకు వెళ్లిన తను , నా ముందు నువ్వు డ్యాన్స్ చేస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తా’ అని ఓ పోలీసు అధికారి తనతో అన్నాడని ఆమె తెలిపింది.
దానికి సంబదించిన వీడియో ని ఆ బాలిక షోషల్ మీడియా లో వైరల్ చేసింది . ఈ వీడియో పై గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారి స్పందిస్తూ ……
ఇంటి అద్దె విషయంలో బాలిక కుటుంబానికి ఇంటి యజమానికి మధ్య వివాదం నడుస్తోందని,
ఈ విషయంలో కలుగ జేసుకోవాలని పోలీసులపై ఒత్తిడి చేసేందుకే ఆ బాలిక.. ఆరోపణల వీడియోను వైరల్ చేస్తుందని ఇన్‌స్ఫెక్టర్ తెలిపారు.