Viral news in telugu

Viral News: 20 మంది గర్ల్ ఫ్రెండ్స్..10 లక్షలు వరకు..ఖర్చు.. షుగర్ డాడీ గా పాపులర్…!

20 girlfriends cost up to 10 lakhs

 More Than 20 Girlfriends: ఒక మనిషి ఎప్పుడు  ఎవరితో ఎలా ప్రేమలో పడుతాడో చెప్పలేము. అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు. ప్రస్తుత కాలంలో ‘డేటింగ్’ అనే కాన్సెప్ మొదలై, కొనసాగుతుంది.  దీనికి యువత ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. 

ఈ కాన్సెప్ట్స్ ఎక్కువగా ధనికులు ఫాలో అవుతున్నారు. ముందుగా పెళ్లిచేసుకొని ఇరువురి గురించి తెలిసాక విడిపోయే బదులు, ఈ డేటింగ్ ట్రెండ్ ఫాలో ఐ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లిచేసుకుంటున్నారు.  అసలు ఇదంతా ఎందుకు  మాట్లాడుకుంటున్నామంటే, ఈ మధ్యన  యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ డేటింగ్ కాన్సెప్ట్ ద్వారా ఏకంగా 20 మందితో ప్రేమాయణం జరిపాడు.  ఇక తాను దీనికోసమని  రూ. 10 లక్షలు ఖర్చు పెట్టాడు. అందుకనే  ‘షుగర్ డాడీ’గా పాపులర్ అయిపోయాడు.

అసలు ఈ ‘షుగర్ డాడీ’ ఏంటి అనుకుంటున్నారా…   యవ్వనంలో ఉన్న ఓ యువకుడు.. ధనిక కుటుంబాల యువతులతో డేటింగ్ చేయడాన్నే ‘షుగర్ డేటింగ్’ అని పిలుస్తారు.  వారినే ‘షుగర్ డాడీ’, ‘షుగర్ మామీ’గా పిలుస్తారు.

ఇతను చదివే సమయంలో  పూర్తిగా చదువుపైనే  దృష్టి సారించిన సేథ్.. జాబ్ వచ్చాక ఈ  ‘షుగర్ డేటింగ్’ మార్గాన్ని ఎంచుకొని  ‘షుగర్ డాడీ’గా మారిపోయాడు. ఈ యువకుడు  10 వేల పౌండ్లు(10 లక్షల రూపాయలు) ఖర్చు పెట్టడంతో 20 మంది గర్ల్‌ ఫ్రెండ్స్‌‌కు దగ్గరయ్యాడట. వీరితో ఎక్కువగా 6 నెలల  లాంగెస్ట్ రిలేషన్‌షిప్ మెయింటేన్ చేసాడు. మిగితావారితో కొన్నిరోజులు మాత్రమే రిలేషన్ మెయింటేన్ చేసాడు.   ఒత్తిడితో కూడిన తన జాబ్ నుండి రిలాక్ కావడానికి ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడట .  ఇది విషయం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button