Today Telugu News Updates

joe biden : ఒక్కొక్కరి ఖాతాలో 2 వేయిలు … ప్రకటించిన ప్రభుత్వం !

joe biden

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్  కీలక ఆదేశపత్రాలపై సంతకం చేశారు. ఒక్కొక్క  అమెరికన్ ఖాతాలో రెండువేల డాలర్లు వేయబోతున్నారు.

ఈ మధ్యనే 10 కి పైగా కొన్ని కీలక ఆదేశపత్రాలపై సంతకాలు చేసిన అధ్యక్షుడు, ఇపుడు  కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న అమెరికన్స్ ఆకలి తీర్చడానికి అలాగే  దెబ్బతిన్న అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఈ ప్యాకేజీ ప్రకటించారు.

అందులో భాగంగానే 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై బైడెన్ సంతకం చేసినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button