News

ఓ యువతి కడుపులో 2.5కేజీల వెంట్రుకల బంతి

ఓ యువతి కడుపులో నుండి 2.5కేజీల వెంట్రుకల బంతి ని డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ ఆస్పత్రిలో 22సం. యువతి కడుపునొప్పితో బాధపడుతుండగా డాక్టర్లు ఆపరేషన్ చేశారు. వారు యువతి కడుపులో నుండి 2.5కేజీల వెంట్రుకల బంతిని తొలగించారు. ఆ యువతి చిన్నప్పటినుండి వెంట్రుకలు తినే అలవాటు ఉన్నట్టు వెల్లడైంది. ఈ వెంట్రుకల బంతి ప్రపంచంలోనే అతిపెద్దదిగా వైద్యులు గుర్తించారు

Read  సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్న ... గ్యాస్ బండ ...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button