Viral news in telugu

ఒకరికి తెలియకుండా ఒకరిని 11 మంది అమ్మాయిల్ని పటాయించిన….23 ఏళ్ళ యువకుడు…చివరికి !

11 girls without knowing each other

తమిళనాడు కి చెందిన ఒక 23 ఏళ్ళ గణేష్ కుర్రాడు ఏకంగా 11 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. వారిలో 17 ఏళ్ళ వయసు నుండి 23 ఏళ్ళ వయసు గల అమ్మాయిలే ఉన్నారు. ఇలా గణేష్ ఒకరికి తెలియకుండా ఒకరిని ముగ్గులోకి లాగుతూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ 11 మంది అమ్మాయిల్ని మోసం చేసుకుంటూ వచ్చాడు.

ఈ 11 మంది అమ్మాయిల్లో ఒకరు గణేష్ గురించి ఆరా తీయగా అసలువిషయం తెల్సింది. ఇతను వేరే అమ్మాయిలతో కూడా ఫోన్ మాట్లాడుతూ వలలు విసిరే అతని చాకచక్యాన్ని పసిగట్టిన ఆ యువతీ పోలీసులకి ఫిర్యాదు చేయగా గణేష్ ని అరెస్ట్ చేసారు.

అరెస్ట్ ఐన గణేష్ ని గట్టిగ విచారించగా ఆ 11 మంది అమ్మాయిల విషయం బయటపడింది. ఈ గణేష్ కి సంబందించిన బాధితులు ఎవరైనా ఉంటె వెంటనే మాకు తెలియజేయాలని పోలీసులు తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button