Tollywood news in telugu

100 percent love program : స్టార్ మాలో సందడి చేయనున్న ‘100% లవ్’ ప్రోగ్రాం …!

100 percent love program

ఆదివారం…ఈ పేరువింటేనే ఎక్కడలేని ఆనందం, ఆరోజే రెక్కలొచ్చినట్టు అనిపిస్తుంది. ముఖ్యమైన పనులు చేసుకోవాలన్న, బంధుమిత్రులను కలవాలన్న, సంతోషంగా గడపాలన్న ఆదివారమే సాధ్యమవుతుంది. మరి ఈ ఆదివారం రోజు ఆనందాన్ని రెట్టింపుచేయడానికి  స్టార్ మా లో వస్తుంది నవ్వులు పూయించే ప్రోగ్రాం .

ఆ ప్రోగ్రాం పేరు  ‘100% లవ్’ ,  ఈ రోజు 2వ ఎపిసోడ్ తో మనముందుకు వస్తూ , అందరిని అలరించనుంది ‌.ఈరోజు  ఆదివారం (ఫిబ్రవరి 28న) సాయంకాలం  6 గం.లకు  ఈవెంట్‌ స్టార్‌ మా లో ప్రసారం కానుంది. ఇందులో ప్రతి జంటమధ్యన పోటీలు నిర్వహిస్తూ ఈ ఈవెంట్ ఎంతో రసవత్తరంగా సాగనుంది.

ఈ పోటీలను నిర్వహిచే ఓంకార్ తన మాటలతో అందరిని ఎంటర్టైన్ చేయనున్నాడు. ‌ రియల్‌ కపుల్స్ పాల్గొనే ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ,ఎవరు ఓడిపోతారో  చూడాలంటే ఈ రోజు సాయంకాలం వరకు ఆగాల్సిందే. ‌

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button